ఒక వస్తువును 200 లకు కొని 400 అమ్మిన లాభం ఎంత ?
ఒక వర్తకుడు 450 మామిడి పళ్ళని కొని 500 మామిడి పళ్ళ ఖరీదుకు అమ్మిన అతనికి లభించే లాభం
యొక్క లాభ శాతం ఎంత?
లాభ శాతం= లాభం/ కొన్నవెల *100
ఇక్కడ లాభ శాతాన్ని లెక్కించేటప్పుడు లాభం మరియు కొన్నవెల ను ఇచ్చిన సంఖ్య నే ఆ విలువ
గా పరిగణించాలి
లాభం=500-450=50
లాభ శాతం =50/450* 100=1/9*100
లాభ శాతం =11.1
ఒక వర్తకుడు500 ఆపిల్ పండ్లను 450 ఆపిల్ పండ్ల ఖరీదుకు అమ్మిన అతనికి వచ్చే
నష్టం యొక్క నష్ట శాతం ఎంత?
నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100
నష్ట శాతం= 50/500*100 = 10
నష్ట శాతం = 10%
ఒక వర్తకుడు ఒక రేడియోను1250 రూ లకు అమ్మడం వలన అతనికి 20% నష్టం వచ్చినా
ఆ రేడియో అసలు ఖరీదు ఎంత?
METHOD 1
నష్ట శాతం= నష్టం/ కొన్నవెల * 100
ఆ వర్తకుడు కొన్నవెల రేడియో ఖరీదు అవుతుంది
కొన్నవెల =Xఅనుకొని నా
నష్ట శాతం =20%
20% = (X-1250/X)*100
20X/100 = X-1250
X/5 = X - 1250
X=5 * (X - 1250)
4 X = 1250*5
X = 312.5 * 5
X = 1562.5
రేడియో అసలు ఖరీదు = 1562.5
100-20=80%
1250 రూపాయలు 80% తో సమానం కావున
1250=80%
80%=1250
100%=?
(1250/80)*100=312.5*5=1562.5
రేడియో అసలు ఖరీదు = 1562.5