జనవరి 2026 (ఆంధ్రప్రదేశ్)

 ఆంధ్రప్రదేశ్ వార్తలు

భోగాపురం విమానాశ్రయం: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఫిబ్రవరి నుండి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.


పులికాట్ సరస్సు రక్షణ: పక్షుల వలసల దృష్ట్యా పులికాట్ సరస్సు పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది.


పుస్తకావిష్కరణ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జీవన ప్రయాణంపై 'ముర్ము జీ – లైఫ్' అనే తెలుగు పుస్తకాన్ని విశాఖపట్నంలో ఆవిష్కరించారు.


విశాఖకు కాగ్నిజెంట్: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ఈ నెల 26 నుండి ప్రారంభించనుంది. దీని ద్వారా సుమారు 800 మందికి ఉపాధి లభించనుంది.



పెట్టుబడులు: మారిటైం రంగంలో సుమారు ₹15,601 కోట్ల పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం దిగ్గజ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.


www.teluguaptitude.com

కొత్తది పాతది