profit and loss (బేసిక్)

 లాభం ;

ఒక వస్తువుని అమ్మినప్పుడు అమ్మిన వేల  కొన్ని వేల కంటే ఎక్కువగా

ఉంటే అప్పుడు లాభం వస్తుంది 

లాభం వచ్చిన సందర్భంలో


అమ్మినవెల > కొన్నవెల 

లాభం = అమ్మిన వెల - కొన్నవేల 

నష్టం

ఒక వస్తువుని అమ్మినప్పుడు కొన్ని వేల అమ్మిన వేల  కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు నష్టం వస్తుంది 

నష్టం వచ్చిన సందర్భంలో


కొన్నవెల > అమ్మిన వెల


నష్టం = కొన్నవేల - అమ్మిన వెల


లాభ శాతం ను కనుగొనుట


శాతం  = (ఇచ్చిన విలువ /మొత్తం విలువ) * 100 


పై ఫార్ములా నుండి


లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


నష్ట శాతంను కనుగొనుట


శాతం  = (ఇచ్చిన విలువ /మొత్తం విలువ) * 100 


పై ఫార్ములా నుండి

 

నష్ట శాతం = నష్టం / కొన్నవెల * 100





 అమ్మిన వెల  = కొన్నవెల *  [ ( 100 -  నష్టంశాతం) / 100 * (100 + లాభంశాతం) / 100 ]


నష్ట శాతం,  కొన్న వెళ ఇచ్చినప్పుడు అమ్మిన వెల  ను కనుగొనుట 


 శాతం  = (ఇచ్చిన విలువ /మొత్తం విలువ) * 100 


పై ఫార్ములా నుండి 


నష్ట శాతం  = (నష్టము /కొన్నివేల) * 100 


ప్రాథమిక ఫార్ములా నుండి 


నష్టము =కొన్నవెల - అమ్మిన వెల ఈ ఫార్ములాను పై ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే 


నష్ట శాతం  = (కొన్నవెల - అమ్మిన వెల /కొన్నివేల) * 100


నష్ట శాతం  =[ ( కొన్నవెల/ - కొన్నవెల) - (అమ్మిన వెల /కొన్నివేల) ] * 100


నష్ట శాతం  =[ 1 - (అమ్మిన వెల /కొన్నివేల) ] * 100


నష్ట శాతం / 100  = [ 1 - (అమ్మిన వెల /కొన్నివేల) ]


అమ్మినవెల / కొన్నవెల =1 - నష్ట శాతం/100


అమ్మినవెల / కొన్నవెల =100 - నష్ట శాతం/100


అమ్మినవెల  = [100 - నష్ట శాతం / 100] *  కొన్నవెల


అమ్మినవెల  = [100 - నష్ట శాతం / 100] *  కొన్నవెల


నష్ట శాతం, అమ్మిన వెల ఇచ్చినప్పుడు కొన్నవెళ  ను కనుగొనుట 


 శాతం  = (ఇచ్చిన విలువ /మొత్తం విలువ) * 100 


పై ఫార్ములా నుండి 


నష్ట శాతం  = (నష్టము /కొన్నివేల) * 100 


ప్రాథమిక ఫార్ములా నుండి 


నష్టము =కొన్నవెల - అమ్మిన వెల ఈ ఫార్ములాను పై ఫార్ములా లో ప్రతిక్షేపిస్తే 


నష్ట శాతం  = (కొన్నవెల - అమ్మిన వెల /కొన్నివేల) * 100


నష్ట శాతం  =[ ( కొన్నవెల/ - కొన్నవెల) - (అమ్మిన వెల /కొన్నివేల) ] * 100


నష్ట శాతం  = [ 1 - (అమ్మిన వెల /కొన్నివేల) ] * 100


నష్ట శాతం / 100  = [ 1 - (అమ్మిన వెల /కొన్నివేల) ]


అమ్మినవెల / కొన్నవెల =1 - నష్ట శాతం/100


అమ్మినవెల / కొన్నవెల =100 - నష్ట శాతం/100


1 / కొన్నవెల = (100 - నష్ట శాతం) / (100 * అమ్మినవెల)


కొన్నవెల = (100 * అమ్మినవెల) / (100 - నష్ట శాతం)


లాభ శాతం కొన్న వెళ ఇచ్చినప్పుడు అమ్మిన వెల  ను కనుగొనుట 


 శాతం  = (ఇచ్చిన విలువ /మొత్తం విలువ) * 100 


పై ఫార్ములా నుండి 


లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


ప్రాథమిక ఫార్ములా నుండి


లాభం=అమ్మినవెల-కొన్నవెల  ఈ ఫార్ములాను పై ఫార్ములా లో ప్రతిక్షేపిస్తే


లాభ శాతం = [ (అమ్మిన వెల -కొన్నవెల) / (కొన్నవెల ) ]* 100


లాభ శాతం = [ ( అమ్మిన వెల / కొన్నవెల) - (కొన్నవెల / కొన్నవెల ) ]* 100


లాభ శాతం = [ ( అమ్మిన వెల / కొన్నవెల) - (1 ) ]* 100


లాభ శాతం/100 = అమ్మిన వెల / కొన్నవెల - 1


(లాభ శాతం/100 ) + 1 = అమ్మిన వెల / కొన్నవెల



అమ్మిన వెల / కొన్నవేల = లాభ శాతం +100 /100



అమ్మిన వెల = కొన్నవెల * (100+ లాభ శాతం / 100 )



లాభ శాతం అమ్మిన వెల ఇచ్చినప్పుడు కొన్నవె ను కనుగొనుట 


 శాతం  = (ఇచ్చిన విలువ /మొత్తం విలువ) * 100 


పై ఫార్ములా నుండి 


లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


ప్రాథమిక ఫార్ములా నుండి


లాభం = అమ్మినవెల-కొన్నవేల  ఈ ఫార్ములాను పై ఫార్ములా లో ప్రతిక్షేపిస్తే


లాభ శాతం = [ (అమ్మిన వెల - కొన్నవేల) / (కొన్నవెల ) ] * 100




లాభ శాతం = [ ( అమ్మిన వెల / కొన్నవేల) - (కొన్నవెల / కొన్నవెల ) ] * 100


లాభ శాతం = [ ( అమ్మిన వెల / కొన్నవేల) - (1 ) ] * 100


లాభ శాతం/100 = అమ్మిన వెల / కొన్నవేల - 1


(లాభ శాతం/100 ) + 1 = అమ్మిన వెల / కొన్నవేల


అమ్మిన వెల / కొన్నవేల = లాభ శాతం + 100 /100


1 / కొన్నవేల = ( లాభ శాతం + 100) / (100 * అమ్మిన వెల )


కొన్నవేల = (100 * అమ్మిన వెల ) / ( లాభ శాతం + 100)


అర్థమెటిక్‌లో Dishonest Seller (అక్రమ వ్యాపారి) సమస్యలు చాలా ముఖ్యమైనవి. ఈ లెక్కలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ క్రింది కాన్సెప్ట్స్ మరియు సూత్రాలు ఉపయోగపడతాయి.


1. ప్రధాన సూత్రం (Main Formula)

వ్యాపారి తక్కువ బరువును ఉపయోగించినప్పుడు వచ్చే లాభ శాతాన్ని ఇలా లెక్కించవచ్చు:



లాభ శాతం = లోపం/{నిజమైన బరువు - లోపం}*100


2. వివిధ రకాల పద్ధతులు (Common Scenarios)


. బరువులో మోసం (Cheating in Weight)


ఒక వ్యాపారి వస్తువును కొన్న ధరకే (Cost Price) అమ్ముతున్నానని చెబుతూ, 1 కేజీకి బదులుగా 800 గ్రాముల బరువును మాత్రమే వాడితే:



చెప్పిన బరువు: 1000 గ్రా

ఇచ్చిన బరువు: 800 గ్రా

లోపం = 1000- 800 = 200


లాభ శాతం = {200/(1000-200)}* 100 =(200/800) * 100 = 25% లాభం.


బి. ధర పెంచి + బరువు తగ్గించి అమ్మడం


ఒకవేళ వ్యాపారి ధరను 20% పెంచి, బరువులో 10% తగ్గిస్తే:

ధర నిష్పత్తి: 120/100

బరువు నిష్పత్తి: 100/90

మొత్తం లాభం: {120/100} *{100/90} = {120/90} =4/3


అంటే 3 రూపాయల ఖర్చు మీద 1 రూపాయి లాభం వచ్చింది (4-3=1).

శాతం: {1/3} “ 100 = 33.33%.


ఇక్కడ 3 రూపాయల వస్తువును 4 రూపాయలకు అమ్మినట్లు లెక్క. కాబట్టి లాభం 33.33%.


3. కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు మోసం



అమ్మేటప్పుడు మోసం: బరువు తగ్గితే అది వ్యాపారికి లాభం. (ఉదా: 900 గ్రా ఇస్తే, లాభం నిష్పత్తి 1000/900)

.

కొనేటప్పుడు మోసం : వ్యాపారి సరుకు కొనేటప్పుడు ఎక్కువ తీసుకుంటే అది కూడా లాభమే. (ఉదా: 1000 గ్రా బదులు 1100 గ్రా తీసుకుంటే, నిష్పత్తి 1100/1000).


నోట్: (Denominator) ఎప్పుడూ వ్యాపారి చేతి నుండి వెళ్ళిన బరువునే వేయాలి.


ఇది పరీక్షల్లో ఎక్కువగా అడిగే మోడల్. వ్యాపారి హోల్-సేల్ డీలర్ దగ్గర కొనేటప్పుడు ఎక్కువ తీసుకుంటాడు, కస్టమర్‌కు అమ్మేటప్పుడు తక్కువ ఇస్తాడు.


కొనేటప్పుడు 10% మోసం: అంటే 1000 గ్రాముల ధర చెల్లించి 1100 గ్రాములు తెచ్చుకున్నాడు. (నిష్పత్తి = 1100/1000)


అమ్మేటప్పుడు 10% మోసం: అంటే 1000 గ్రాములు ఇస్తున్నానని చెప్పి 900 గ్రాములే ఇచ్చాడు. (నిష్పత్తి = 1000/900)

మొత్తం లాభం:





(11-9)అంటే 9 వస్తువుల మీద 2 వస్తువుల లాభం.

లాభశాతం: {2/9} *100 = 22.22%.


4. ప్రాక్టీస్ టేబుల్











Quick review


లాభం = అమ్మిన వెల - కొన్నవేల

2.నష్టం = కొన్నవేల - అమ్మిన వెల


3.లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


4.నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100


5.అమ్మిన వెల = కొన్నవెల*(100+ లాభ శాతం/100 )


6.అమ్మిన వెల = కొన్నవెల*(100 - నష్టశాతం/100 )


7. అమ్మిన వెల = కొన్నవెల * [ ( 100 - నష్టం)/100 * (100+లాభం) / 100 ]