coding and decoding (basic)

 మొదట కోడింగ్ మరియు డీకోడింగ్ విషయం లో  క్రింది ఇవ్వబడిన కాన్సెప్ట్ తప్పక గుర్తించుకోవాలి.

1  2   3   4  5  6    7  8   9  10   11 12   13

A  B   C   D  E  F   G  H   I    J    K    L     M

Z  Y   X   W  V  U  T  S   R   Q   P    O     N


26,25, 24,23,22,21,20,19,18,17,16 , 15,   14




నియమం1 మరియు నియమము 2 క్రింది ఇచ్చిన దానిని అనుసరించి కోడింగ్ ,డీకోడింగ్ చేయవచ్చు.  
 
నియమం 1 లో A-1 నుంచి Z-26 గా వరుస నంబర్లు ఇవ్వడం జరుగుతుంది





ఉదా :ఒక కోడ్ భాషలో  3,15,13,16,12,5,20,5ను డీకోడ్ చేయగా complete  వచ్చిన 6,9,14,9,19,8,5,4 ను డీకోడ్ చేయగ ఏమివచ్చును? 

జవాబు :Finished 
CODING AND DECODING A REASONING TOPIC FOR COMPETITIVE EXAMS

(సూచన: ఆల్ఫాబెట్ లోని వ్యతిరేక అక్షరాలను గమనించండి, ఉదా: A-Z, B-Y).



నియమం 2
లో Z-1 నుంచి A -26 గా వరుస నంబర్లు ఇవ్వడం జరుగుతుంది
ఉదా :ఒక కోడ్ భాషలో  24,12,14,11,15,22,7,22ను డీకోడ్ చేయగా complete  వచ్చిన 21,18,13,18,8,19,22,23ను డీకోడ్ చేయగ ఏమివచ్చును? 
జవాబు :Finished 


చిట్కాలు (Tips):

అక్షరాల స్థానాలు: ఇంగ్లీష్ అక్షరమాలలోని అక్షరాల సంఖ్యలను గుర్తుంచుకోండి (A=1, B=2... Z=26). 
దీని కోసం
 EJOTY (E=5, J=10, O=15, T=20, Y=25) పద్ధతిని వాడండి.

వ్యతిరేక అక్షరాలు: A ⇔ Z, B⇔ Y, C ⇔ X వంటి వ్యతిరేక జంటలను గుర్తుంచుకోవడం ద్వారా వేగంగా సమాధానం గుర్తించవచ్చు.

సరైన క్రమం: ముందుగా అక్షరాల మధ్య పెరుగుదల లేదా తగ్గుదల (+1, -1, +2, -2) ఉందేమో పరిశీలించండి

BODMAS నియమం: గణిత గుర్తుల కోడింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ BODMAS (Brackets, Of, Division, Multiplication, Addition, Subtraction) క్రమాన్ని పాటించండి.


డిజిటల్ సమ్ (Digital Sum): అక్షరాల స్థానాలను కూడి సింగిల్ డిజిట్‌గా మార్చే లాజిక్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి.