Boat&speed(hard)

ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశ లో 20 km దూరాన్ని చేరుటకు 3hr  అదే దూరాన్ని ప్రవాహ దిశలో ప్రయాణించుటకు 1 hr పట్టిన నిలకడ నీటిలో పడవ వేగం కనుగొనుము ? 

నిలకడ నీటిలో పడవ వేగం= ప్రవాహవేగం +  ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ  వేగం-------1

నిలకడ నీటిలో పడవ వేగం=  ప్రవాహ దిశలో పడవ  వేగం - ప్రవాహ వేగం ----------------2

1&2 ల నుండి

ప్రవాహవేగం +  ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ  వేగం =  ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వేగం 

ప్రవాహవేగం + ప్రవాహ వేగం =  ప్రవాహ దిశలో పడవ  వేగం -  ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం 

× ప్రవాహ వేగం =  ప్రవాహ దిశలో పడవ  వేగం -  ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ  వేగం 

ప్రవాహ వేగం = ( ప్రవాహ దిశలో పడవ  వేగం -  ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ  వేగం )  / 2


ప్రవాహ దిశలో పడవ  వేగం = దూరం /కాలం =20/3
= 6.6

ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం = దూరం /కాలం=20/1 =20

ప్రవాహ వేగం = (20 -  6.6 )  / 2
  =  13.4 / 2

= 6.7


ప్రవాహ వేగం = 6.7

జవాబు = 6.7

ప్రవాహ వేగం ఒక పడవ వేగంలో ¼  వంతు ఆ పడవ ప్రవాహదిశలో గమ్యంచేరుటకు 30 నిమిషాల సమయం పట్టిన ప్రవాహ వ్యతిరేక దిశలో  గమ్యం చేరుటకు ఎంత సమయం పడుతుంది ?


దూరం = D అనుకొనుము

పడవ వేగం = x  అనుకొనుము

ప్రవాహ వేగం = ¼ x

ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం =  x - ¼ x

ప్రవాహ దిశలో పడవ వేగం =  x + ¼ x

ప్రవాహ వ్యతిరేక దిశలో గమ్యం చేరుటకు పట్టిన కాలం = t 

దూరం = వేగం * కాలం


ప్రవాహ దిశలో 


దూరం = వేగం * కాలం

D = ( x + ¼ x) * 30


ప్రవాహ వ్యతిరేక దిశలో


దూరం = వేగం * కాలం

D = ( x -  ¼ x) * t 

D = ( x + ¼ x) * 30 = ( x -  ¼ x) * t 

( x + ¼ x) * 30 = ( x -  ¼ x) * t 

 5/4 X * 30 = 3/4 X * t 

t = 5/3 * 30

T = 50 నిమిషాలు


ఒకపడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 4 km/hr 40నిమిషాలలో.గమ్యం చేరిన ప్రహావేగం  5 km/hr మరియు ప్రవాహ దిశలో గమ్యం చేరుటకు ఎంత సమయం పట్టను? (నిమిషాలలో)


దూరం = X అనుకొనుము

ప్రవాహ వ్యతిరేక దిశలో

దూరం =  వేగం * కాలం =  4  * 40/60 = 16/6  

దూరం = D = 16/6  

ప్రవాహ దిశలో పడవవేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవవేగం + 2 * ప్రవాహ వేగం

ప్రవాహ దిశలో పడవవేగం = 4 + 2 * 5 = 14 km/hr

ప్రవాహ దిశలో  కాలం = t అనుకొనుము

ప్రవాహ దిశలో  

దూరం =  వేగం * కాలం 

16 / 6 = 14 * t

t = (16 / 14 * 6)

సమయం నిమిషాలలో కనుకో్కవాలి కాబట్టి ఈ విలువను 60 తో గుణించాలి

t = (16 / 14 * 6) * 60

t = 80 / 7 = 11.4 నిమిషాలు

0.4 = ఎన్ని సెకండ్లు 

60 * 0.4 = 24 సెకండ్లు

ప్రవాహ దిశలో  గమ్యం చేరుటకు పట్టిన కాలం =  11నిమిషాల 24 సెకండ్లు

దూరం: 2.66 km


ఒక పడవ ప్రవాహంలో 20kms.గమ్యాన్ని 2 గంటలలో మరియు ప్రవాహవ్యతిరేక దిశలో 4 గంటంలో పూర్తి చేసిన ప్రవాహవేగం ఎంత ?


ప్రవాహదిశలో పడవ వేగం = 20/2 = 10 km/hr


ప్రవాహ దిశలో పడవ వేగం = నిలకడ నీటిలో పడవ వేగం + ప్రవాహవేగం 


ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం = నిలకడ నీటిలో పడవ వేగం - ప్రవాహవేగం


నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం -  ప్రవాహవేగం


నిలకడ నీటిలో పడవ వేగం = 10 -  ప్రవాహవేగం —-------1


నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం +  ప్రవాహవేగం


నిలకడ నీటిలో పడవ వేగం = 5 + ప్రవాహవేగం


1 = 2 కావున


10 -  ప్రవాహవేగం =  5 + ప్రవాహవేగం


 ప్రవాహవేగం+ ప్రవాహవేగం =10 - 5 


2 * ప్రవాహవేగం.= 5


ప్రవాహవేగం.= 5/2 = 2.5 km/hr


ఒకపడవ 20 km/hr ప్రవాహదిశలో ప్రయాణించిన ప్రవాహ వేగం 7 km/hr అయిన ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత?

ప్రవాహదిశలో పడవ వేగం = 20 km/h 

ప్రవాహ వ్యతిరేకదిశలో పడవ వేగం =ప్రవాహదిశలో పడవ వేగం -  2 * ప్రవాహ వేగం 

ప్రవాహ వ్యతిరేకదిశలో పడవ వేగం = (20-7*2 ) = 20 - 14  = 6 km/hr

ప్రవాహ వ్యతిరేకదిశలో పడవ వేగం = 6 km / hr


ప్రవాహ వేగం లో ఒక పడవ వేగంలో ¼  వంతు ఆ పడవ ప్రవాహదిశలో గమ్యంచేరుటకు 30 నిమిషాల సమయం పట్టిన ప్రవాహ వ్యతిరేక దిశలో  గమ్యం చేరుటకు ఎంత సమయం పడుతుంది ?


దూరం = D అనుకొనుము

పడవ వేగం = x  అనుకొనుము

ప్రవాహ వేగం = ¼ x

ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం =  x - ¼ x

ప్రవాహ దిశలో పడవ వేగం =  x + ¼ x

ప్రవాహ వ్యతిరేక దిశలో గమ్యం చేరుటకు పట్టిన కాలం = t 

దూరం = వేగం * కాలం


ప్రవాహ దిశలో 


దూరం = వేగం * కాలం

D = ( x + ¼ x) * 30


ప్రవాహ వ్యతిరేక దిశలో


దూరం = వేగం * కాలం

D = ( x -  ¼ x) * t 

D = ( x + ¼ x) * 30 = ( x -  ¼ x) * t 

( x + ¼ x) * 30 = ( x -  ¼ x) * t 

 5/4 X * 30 = 3/4 X * t 

t = 5/3 * 30

T = 50 నిమిషాలు

ఒకపడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 4 km/hr 40నిమిషాలలో.గమ్యం చేరిన ప్రహావేగం  5 km/hr మరియు ప్రవాహ దిశలో గమ్యం చేరుటకు ఎంత సమయం పట్టను? (నిమిషాలలో)


దూరం = X అనుకొనుము

ప్రవాహ వ్యతిరేక దిశలో

దూరం =  వేగం * కాలం =  4  * 40/60 = 16/6  

దూరం = D = 16/6  

ప్రవాహ దిశలో పడవవేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవవేగం + 2 * ప్రవాహ వేగం

ప్రవాహ దిశలో పడవవేగం = 4 + 2 * 5 = 14 km/hr

ప్రవాహ దిశలో  కాలం = t అనుకొనుము

ప్రవాహ దిశలో  

దూరం =  వేగం * కాలం 

16 / 6 = 14 * t

t = (16 / 14 * 6)

సమయం నిమిషాలలో కనుకో్కవాలి కాబట్టి ఈ విలువను 60 తో గుణించాలి

t = (16 / 14 * 6) * 60

t = 80 / 7 = 11.4 నిమిషాలు

0.4 = ఎన్ని సెకండ్లు 

60 * 0.4 = 24 సెకండ్లు

ప్రవాహ దిశలో  గమ్యం చేరుటకు పట్టిన కాలం =  11నిమిషాల 24 సెకండ్లు

దూరం: 2.66 km


ఒక పడవ ప్రవాహదిశలో  20 km / hr వేగంతో 50 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుటకు ఎంత సమయం పట్టును ?

( ప్రవాహ వేగం = 12 km/hr , పడవ వేగం = 8 km/hr ) 


కాలం =  దూరం / వేగం.

కాలం = 50 / 20 

కాలం = 2.5 hrs


ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 2 km/hr వేగంతో ప్రయాణించిన ప్రవాహ వేగం 5 km/hr అయిన నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత ?


ప్రవాహ వ్యతిరేక దిశలో  పడవ వేగం = 2 km/hr

నిశ్చల నీటిలో పడవ వేగంప్రవాహ వేగం + ప్రవాహ వ్యతిరేక దిశలో  పడవ వేగం

నిశ్చల నీటిలో పడవ వేగం = 2 + 5 = 7 km/hr


ప్రవాహ వేగం 5 km/hr  నిశ్చల నీటిలో పడవ వేగం 6 km/hr గల ఒక పడవ ప్రవాహ ఒక ఒడ్డున మొదలై తిరిగి అదేఒడ్డుకు చేరుటకు 2 గంటల సమయం పట్టినఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు గల దూరం ఎంత ?


ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు గల దూరం = X అనుకొనుము

2X దూరం ప్రయాణించుటకు పట్టిన కాలం = 2 hrs

కాలం =  దూరం / వేగం

x/ (6 - 5) + x / (6 + 5)

{ X+ ( X/11 )} = 2 hrs

12x = 2 * 11

X = (11 * 2) / 12

X = (11 * 2) / 12 = 6.833

X = 6.833

దూరం  = X = 6.833 kms

దూరం = 6.833 kms

.

ఒక వ్యక్తి  ప్రవాహ దిశలో 20km/hr మరియు నిలకడ నీటిలో 15km/hr వేగంతో ప్రయాణించిన

ప్రవాహవేగం ఎంత ?


ప్రవాహవేగం =ప్రవాహ దిశలో వేగం - నిలకడ నీటిలో వేగం


ప్రవాహవేగం = 20 - 15 = 5km/hr


ప్రవాహవేగం = 5km/hr


ఒక పడవ ప్రవాహంలో 20kms.గమ్యాన్ని 2 గంటలలో మరియు ప్రవాహవ్యతిరేక దిశలో 4 గంటంలో పూర్తి చేసిన ప్రవాహవేగం ఎంత ?


ప్రవాహదిశలో పడవ వేగం = 20/2 = 10 km/hr


ప్రవాహ దిశలో పడవ వేగం = నిలకడ నీటిలో పడవ వేగం + ప్రవాహవేగం 


ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం = నిలకడ నీటిలో పడవ వేగం - ప్రవాహవేగం


నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం -  ప్రవాహవేగం


నిలకడ నీటిలో పడవ వేగం = 10 -  ప్రవాహవేగం —-------1


నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం +  ప్రవాహవేగం


నిలకడ నీటిలో పడవ వేగం = 5 + ప్రవాహవేగం


1 = 2 కావున


10 -  ప్రవాహవేగం =  5 + ప్రవాహవేగం


 ప్రవాహవేగం+ ప్రవాహవేగం =10 - 5 


2 * ప్రవాహవేగం.= 5


ప్రవాహవేగం.= 5/2 = 2.5 km/hr



అభ్యాసం

1)v:s = 9:1. u=16 km/hr అయితే, d ఎంత?


2) ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్లడానికి, ప్రవాహ దిశలో పట్టే కాలం కంటే రెట్టింపు కాలం తీసుకుంటే, v:s ఎంత?


3) ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్లడానికి, ప్రవాహ దిశలో పట్టే కాలం కంటే మూడు రెట్లు కాలం తీసుకుంటే, v:s ఎంత?


4) v=15. ప్రవాహ వేగం పడవ వేగంలో 1/3 వంతు ఉంటే, d ఎంత?


5) d=24, u=18. ప్రవాహ వేగాన్ని మీటర్/సెకను (m/s) లో తెలపండి.


6) ఒక మనిషి నిలకడ నీటిలో 6 km/hr వేగంతో పడవ నడపగలడు. ప్రవాహ వేగం 2 km/hr. ఒక చోటికి వెళ్లి తిరిగి రావడానికి అతనికి 3 గంటలు పడితే, ఆ చోటు ఎంత దూరంలో ఉంది?


7)v=5, s=1. ఒక నిర్ణీత దూరం వెళ్లి తిరిగి రావడానికి 5 గంటలు పడితే, ఆ దూరం (X) ఎంత?


8) v:s = 4:1. d=20 అయితే, u ఎంత?


9)ప్రవాహ వ్యతిరేక వేగం, ప్రవాహ దిశ వేగంలో 60% ఉంటే, v:s ఎంత?


10) నిలకడ నీటిలో పడవ వేగం 6 km/hr. ప్రవాహ వ్యతిరేక దిశలో పట్టే కాలం, ప్రవాహ దిశలో పట్టే కాలం కంటే మూడు రెట్లు అయితే, s ఎంత?


11)పడవ వేగం 10 km/hr, s=2. వెళ్లి రావడానికి 5 గంటలు పడితే, ఆ దూరం ఎంత?


12)d=12, s=2. 24 km దూరం వెళ్లి తిరిగి రావడానికి పట్టే మొత్తం కాలం ఎంత?


13) u=10. ప్రవాహ వేగం, పడవ వేగంలో 20% ఉంటే, d ఎంత?


14) ఒక పడవ 7 km ప్రవాహ వ్యతిరేక దిశలో 42 నిమిషాల్లో వెళ్లి, s=3 అయితే, v ఎంత?


15) d మరియు u వేగాల నిష్పత్తి 7:5 అయితే, v:s ఎంత?


16)v=12. 24 km ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్లడానికి 4 గంటలు పడితే, 24 km ప్రవాహ దిశలో వెళ్లడానికి పట్టే కాలం ఎంత?


17)s=5. 100 km వెళ్లి రావడానికి 15 గంటలు పడితే, v ఎంత?


18)ఒక వ్యక్తి 750 మీటర్లను 675 సెకన్లలో వ్యతిరేక దిశలో, 7.5 నిమిషాల్లో ప్రవాహ దిశలో వెళ్తే, అతని నిలకడ నీటి వేగం ఎంత?


19) d=11, u=5 అయితే, నిలకడ నీటిలో పడవ వేగం ఎంత?


20) v=18, s=6. ప్రవాహ దిశ వేగంలో వ్యతిరేక దిశ వేగం ఎంత శాతం?


21) u = 10, v = 14 అయితే, d ఎంత?


22) d = 20, s = 4 అయితే, u ఎంత?


23) ఒక పడవ 40 km ప్రవాహ దిశలో 2 గంటల్లో, వ్యతిరేక దిశలో 4 గంటల్లో వెళ్తే, s ఎంత?


24)v:s = 8:2. s=4 అయితే, u ఎంత?


25) v=25, s=7 అయితే, 64 km ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్లడానికి పట్టే సమయం ఎంత?


26) ఒక మనిషి 1 km దూరాన్ని ప్రవాహ దిశలో 10 నిమిషాల్లో, వ్యతిరేక దిశలో 20 నిమిషాల్లో వెళ్తే, v ఎంత?


27) d=40, u=20 అయితే, s ఎంత?


28) v=12, s=2. ఒక దూరం (D) వెళ్లి రావడానికి పట్టే కాలాల మధ్య వ్యత్యాసం 2 గంటలు అయితే, D ఎంత?


29) v=20. ప్రవాహ దిశలో 125 km వెళ్లడానికి 5 గంటలు పడితే, s ఎంత?


30) ప్రశ్న 89లో, అదే దూరాన్ని ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్లడానికి పట్టే కాలం ఎంత?


31) v=10, s=2. ప్రవాహ దిశ వేగం, వ్యతిరేక దిశ వేగం కంటే ఎంత శాతం ఎక్కువ?


32) ఒక పడవ నిలకడ నీటిలో గంటకు 12 km వెళ్తుంది. s=2 అయితే, d ఎంత?


33) d=15, u=9 అయితే, v ఎంత?


34) d=15, u=9 అయితే, s ఎంత?


35) s=1, v=11 అయితే, 12 km ప్రవాహ దిశలో వెళ్లడానికి పట్టే కాలం ఎంత?


36) s=1, v=11 అయితే, 10 km ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్లడానికి పట్టే కాలం ఎంత?


37) v=15, s=3. దూరం 36 km అయితే, మొత్తం వెళ్లి రావడానికి పట్టే కాలం ఎంత?


38) d=10, u=6. దూరం 30 km అయితే, మొత్తం వెళ్లి రావడానికి పట్టే కాలం ఎంత?


39) ఒకవేళ v అనేది 2 km/hr పెరిగి, s మారకపోతే, d లో వచ్చే మార్పు ఏమిటి?


40) ప్రవాహ వేగం (s) పెరిగితే, ప్రవాహ వ్యతిరేక వేగం (u) పెరుగుతుందా లేదా తగ్గుతుందా?



🔴 : సమాధానాలు (Advanced)


1)20 km/hr (v=9k, s=1k \implies 8k=16, k=2, d=10k=20)


2) 3:1 (కాలం 2:1 \implies వేగం 1:2. v=(2+1)/2, s=(2-1)/2)


3) 2:1 (వేగం 1:3. v=2, s=1)


4) 20 km/hr (s=5, d=15+5)


5) 0.833 m/s (s=3 \text{ km/hr} = 3 \times 5/18)


6) 8 km (D/8 + D/4 = 3)


7) 12 km (D/6 + D/4 = 5)


8) 12 km/hr (d=5k=20, k=4, u=3k=12)


9) 4:1 (u=6, d=10 \implies v=8, s=2)


10) 3 km/hr (d=6+s, u=6-s, 3(6-s)=6+s)


11) 24 km (D/12 + D/8 = 5)


12) 7 గంటలు (v=10, u=8, 24/12 + 24/8 = 2+3+2 { కాదు } 2+3=5) -> సవరణ: 24/12 + 24/8 = 5 గంటలు.


13) 15 km/hr (v=12.5, s=2.5)


14) 13 km/hr (u=10, s=3)


15) 6:1 ((7+5):(7-5))


16)1.5 గంటలు (u=6, v=12, s=6, d=18, 24/18)


17)15 km/hr (100/(v+5) + 100/(v-5) = 15)


18) 5 km/hr (u=4, d=6, v=5)


19)8 km/hr


20) 50% (12/24 \times 100)


21) 18 km/hr (s=4, d=14+4)


22) 12 km/hr (v=16, u=16-4)


23) 5 km/hr (d=20, u=10, s=10/2)


24) 12 km/hr (v=16, s=4)


25) 3.55 గంటలు (u=18, 64/18)


26)4.5 km/hr (d=6, u=3, v=4.5)


27)10 km/hr


28)28 km (D/10 - D/14 = 2)


29) 5 km/hr (d=25, v=20)


30) 8.33 గంటలు (u=15, 125/15)


31) 50% (d=12, u=8, (4/8) \times 100)


32) 14 km/hr


33) 12 km/hr


34) 3 km/hr


35) 1 గంట (12/12)


36) 1 గంట (10/10)


37) 5 గంటలు (36/18 + 36/12 = 2+3)


38)8 గంటలు (30/10 + 30/6 = 3+5)


39) 2 km/hr పెరుగుతుంది (d = (v+2)+s)


40) తగ్గుతుంది (u = v-s, కాబట్టి s పెరిగితే u తగ్గుతుంది)


www.teluguaptitude.com

కొత్తది పాతది