శాతం(easy)

  • 458లో 30% విలువ ఎంత.?
            శాతం% =(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100

            కావున ఇచ్చిన విలువ ను x అనుకొనిన 
               
30%=(x /458) × 100

 x=(30 ×458) /100

 x=137.4

జవాబు =137.4


  • 724 లో 20% విలువ ఎంత .?

       శాతం %=(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100

    కావున ఇచ్చిన విలువ ను x అనుకొనిన

   20%=(x /724) × 100
             
     x=(20 ×724) /100

    x=144.8
          
        
 జవాబు =144.8

రాము 30 నిమిషాలలో లో 60 కిలోమీటర్ల  దూరాన్ని తన గుర్రం సహాయంతో పూర్తి చేయ

గలడు  అయినా90 కిలోమీటర్లదూరాన్ని పూర్తి చేయుటకు ఎంత సమయం పట్టును?


 వేగం= దూరం/ కాలం=60/30=2km/min


90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకు


 కాలంt= దూరం/ వేగం=90/2


 కాలం=45 నిమిషాలు


90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకుపట్టు కాలం=45 నిమిషాలు


జవాబు=45 నిమిషాలు


250ఒక విలువ లో20 లో% అయినా నా ఆ విలువ ను కనుగొనుము?


 ఆ విలువను xఅనుకొని న


 శాతం%= (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


20%=250/x*100


x=250/20*100 =1250


ఆ విలువ=1250 

జవాబు=1250

 ఒక వస్తువును 20 %డిస్కౌంట్ తో  కొనిన  దాని విలువ 300 రూపాయలు అయినా

వస్తువు అసలు విలువ ఎంత?

అసలు విలువ x  అనుకొన్న

100-20=80%

80%విలువ=300 రూపాయలు

100% విలువ ?

80%=(300/x)*100

x=(300/80)*100

x=75*100

x=355

100%విలువ/ అ అసలు విలువ=355 

జవాబు =355


ఒక పరీక్ష మొత్తం 70 మార్కులకు నిర్వహించబడిన ది ఆ పరీక్షలో ఉత్తీర్ణత కావాలంటే 50% మార్కులు సంపాదించ వలెను  అయినా ఉత్తీర్ణత కోసం ఎన్ని మార్కులు సంపాదించాలి? 


50%=x/70*100


x=50*7/10=35


మొత్తం మార్కులు=35

 

జవాబు=35


ఒక వ్యక్తి 20% ఆదాయం ను పిల్లల స్కూల్ కోసం వినియోగించిన
మిగిలిన 80% ఆదాయం 20000 అయిన  పూర్తి ఆదాయం ఎంత?

20%ఆదాయం = ?


80 శాతం ఆదాయం=20000


80=(20000/x)*100


x=20000/80*100


=25000


ఆ వ్యక్తి ఆదాయం=25000


 జవాబు=25000 



ఒక కారు 250 కిలోమీటర్ల దూరంలో 20% దూరాన్ని పూర్తి చేసిన నా

గమ్యం చేరుటకు ఇంకా ఎంత దూరం ప్రయాణించవలెను ?


100 - 20 = 80


80 = x/250 * 100


x = 200


ఇంకా కారు ప్రయాణించాల్సిన దూరం = 200కిలోమీటర్లు


 జవాబు = 200 కిలోమీటర్లు


250 ఒక సంఖ్యలో 20% అయిన ఆ విలువను  కనుక్కోండి?


ఆ విలువ x   అనుకున్న


20 % = (250/x) * 100 = 1250


x=(250/20) * 100 = 1250


ఆ  సంఖ్య = 1250


 జవాబు = 1250 


ఒక వస్తువును 20% డిస్కౌంట్ తో కొనిన దాని విలువ 300 అయిన ఆ

వస్తువు అసలు విలువ ఎంత?


100 - 20 = 80%


80 శాతం విలువ = 300 రూపాయలు


100 శాతం విలువ ?


80% = 300/x * 100 


x = 300/80 * 100


x = 355


ఒక వ్యక్తి తన జీతం లో 25 శాతం తన సొంత ఖర్చులకు వినియోగించుకొని మిగిలిన మొత్తం లో  50 శాతం ఇంటి అవసరాలకు వినియోగించిన అతని జీతం ఇంకా ఎంత శాతం మిగిలి ఉంటుంది?

 మొత్తం జీతం = 100 శాతం

సొంత ఖర్చులకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన జీతం =

100 - 25 = 75 శాతం


ఇంటి అవసరాలకు వినియోగించుకున్న మొత్తం = x అనుకొని న


50% = (x / 75) * 100 


x = 75 * 50 / 100


 జవాబు = 37.5 %



1)100లో 10% ఎంత? (సమాధానం: 10)


2)500లో 25% ఎంత? (125)


3)ఒక సంఖ్యలో 50% విలువ 40 అయితే, ఆ సంఖ్య ఎంత? (80)


4)80లో ఎంత శాతం 20 అవుతుంది? (25%)


5)ఒక వస్తువు ధర 200 రూపాయలు. దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత తగ్గుతుంది? (20)


6)1/4 ని శాతంలోకి మార్చండి. (25%)


7)60% ని భిన్న రూపంలోకి మార్చండి. (3/5)


8)150లో 20% ఎంత? (30)


9)ఒక పరీక్షలో గరిష్ట మార్కులు 600. ఒక విద్యార్థికి 300 మార్కులు వస్తే అతని

శాతం ఎంత? (50%)


10)1000లో 0.5% ఎంత? (5)


11) ఒక వ్యక్తి జీతం 10,000. అది 20% పెరిగితే కొత్త జీతం ఎంత? (12,000)


11)ఒక ఊరి జనాభా 5,000. అది 10% తగ్గితే మిగిలిన జనాభా ఎంత? (4,500)


12)పెట్రోల్ ధర 80 నుండి 100కి పెరిగితే పెరిగిన శాతం ఎంత? (25%)


13)ఒక వస్తువు ధర 10% పెరిగి, మళ్ళీ 10% తగ్గితే నికర మార్పు ఎంత? (1% తగ్గుతుంది)


14)200లో 30% విలువ, 300లో 20% విలువకు సమానమా? (అవును, రెండూ 60)


15)ఒక సంఖ్యను 25% పెంచితే 125 అయింది. ఆ సంఖ్య ఎంత? (100)


16)ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 60% మంది బాలురు అయితే బాలికలు ఎంతమంది? (16)


17)ఒక పండు ధర 20% తగ్గింది. ఇప్పుడు దాని ధర 40 రూపాయలు. అసలు

ధర ఎంత? (50)


18)A జీతం B జీతం కంటే 25% ఎక్కువ. అయితే B జీతం A కంటే ఎంత శాతం తక్కువ?

(20%)


19)ఒక పరీక్షలో పాస్ మార్కులు 35%. ఒక విద్యార్థికి 30% మార్కులు వచ్చి 10 మార్కులతో

ఫెయిల్ అయితే గరిష్ట మార్కులు ఎంత? (200)


20)ఒక సంఖ్యలో 20% విలువ 60 అయితే, ఆ సంఖ్యలో 50% విలువ ఎంత?

(సమాధానం: 150)


21)ఒక రేడియో ధర 800 రూపాయలు. దానిపై 15% లాభం రావాలంటే ఎంతకు

అమ్మాలి? (920)


22)ఒక తరగతిలో 50 మందిలో 10 మంది గైర్హాజరయ్యారు (Absent). హాజరైన వారి

శాతం ఎంత? (80%)


23)A వయస్సు 20 ఏళ్లు. B వయస్సు A కంటే 25% ఎక్కువ. B వయస్సు ఎంత?

(25 ఏళ్లు)


24)ఒక సంఖ్యను 10% తగ్గించినప్పుడు 90 వచ్చింది. ఆ అసలు సంఖ్య ఎంత? (100)


25)40 నిమిషాలు అనేది ఒక గంటలో ఎంత శాతం? (66.66%)

www.teluguaptitude.com

కొత్తది పాతది