ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్ కు 90km/ hr వేదం తోనూ తిరుగు ప్రయాణంలో 50km/hr వేగంతో ప్రయాణించిన ఆ వ్యక్తి సరాసరి వేగం ఎంత?
సరాసరి వేగం=2v1v2/v1+v2
సరాసరి వేగం=(2*90*50)/(50+90)
900/140=6.428
సరాసరి వేగం=6.428
జవాబు=6.428km/hr
28km/hr ను మీటర్/ సెకండ్ల లోకి మార్చగా?
1km/hr=5/18 mtr/sec
28*5/18
=14*5/9
=7.77మీటర్/ సెకండ్
జవాబు=7.77మీటర్/ సెకండ్
ఒక కారు 280km దూరం ను 4 గంటల లోనూ 320km దూరం ను 5 గంటల లోనూ పూర్తి చేసిన
సరాసరి వేగం కనుగొనుము?
సరాసరి వేగం= మొత్తం కాలం/ మొత్తం వేగం
280+320/5+4
600/9
66.66
సరాసరి వేగం=66.6km/hr
జవాబు =66.66km/hr
రాము 30 నిమిషాలలో 60 కిలోమీటర్ల దూరాన్ని తన గుర్రం సహాయంతో
పూర్తి చేయగలడు అయినా90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకు ఎంత
సమయం పట్టును?
వేగం= దూరం/ కాలం=60/30=2km/min
90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకు
కాలంt= దూరం/ వేగం=90/2
కాలం=45 నిమిషాలు
90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకుపట్టు కాలం=45 నిమిషాలు
జవాబు=45 నిమిషాలు
రంజిత్30km లను50 నిమిషాలలో పూర్తి చేసిన45km లను పూర్తి చేయుటకు ఎంత సమయం పట్టును?
వేగం= దూరం/ కాలం
30/50=0.6 km/min
కాలం= దూరం/ వేగం
45/0.6=75
జవాబు =75 min
ఒక కారు20km/hr వేగంతో40 నిమిషాలలో గమ్యం పూర్తిచేసిన
ఆ కారు ప్రయాణించిన దూరాన్ని మీటర్లలో కనుగొనండి?
వేగం=20km/hr
కాలం=40min
కాలం =40min =40/60=0.66hrs
కాలం =0.66hrs
దూరం= వేగం* కాలం
20 *0.66=13.333km
కిలోమీటర్లను మీటర్లలోకి మార్చగా
1km=1000 మీటర్లు
13.333 *1000=13333
జవాబు =13333.3 మీటర్లు
శ్రీనివాస్ తను ప్రయాణించ వలసిన దూరంలో సగం దూరాన్ని కారులో90km/hr వేగంతో నూ, మిగిలిన సగం దూరాన్ని50km/hr వేగంతో బైక్ పై పూర్తి చేసిన ఈ మొత్తం ప్రయాణానికి4 గంటల సమయం పట్టింది శ్రీనివాస్ ప్రయాణించిన దూరం ఎంత?
సగం దూరాన్ని=D అనుకొని నా
D/90+D/ 50=4గంటల
5D+9D/450=4
14D=450*4
D=1800/14
D=128.5km
జవాబు =128.5