ఒక గృహిణి సాధారణ బియ్యం ధరలు 20% తగ్గడం వలన మొత్తం 300 రూపాయలకు మామూలు కన్నా 10 కేజీ బియ్యం ఎక్కువగా లభించిన బియ్యం మొదటి ధర ఎంత?
కేజీ బియ్యం అసలు ధర( మొదటి ధర)=X అనుకొని నా
300 రూపాయలకు లభించే బియ్యం =300/X=N అనుకున్న
తగ్గిన ధర వల్ల లభించు బియ్యం = (N+10) KGS
20% తగ్గడం వల్ల ఒక కేజీ బియ్యం ఖరీదు = 80*X/100 = 0.8 X
300/x= N kgs
300/ 0.8 x = N+10
N=(300/0.8 X)-10
N=300/X
300/X = (300/0.8 X) - 10
300/X = 300-(0.8 X*10) / 0.8 X
300*0.8 X/X = 300-(0.8 X*10)
300*0.8 = 300 - 8 X
240=300-8 X
8 X=300-240
X = 60/8
X=7.5 RS FOR KG
బియ్యం మొదటి ధర = 7.5 RS
SHORT CUT
100 - 20 = 80%
100% = 300 / N
80% = ( N + 10 ) KGS
100 * N = 300
80% = 300 / N+10
80 * ( N + 10) = 300
80 * ( N + 10 ) = 100 * N
4 ( N + 10 ) = 5 N
4 N + 40 = 5 N
5 N - 4 N = 40
N = 40
బియ్యం మొదటి ధర = 300 / N = 300 / 40 = 7.5
రవి ఒక టోపీ ఖరీదు ను మొదట 8 % పెంచి తరువాత8 % తగ్గించి అమ్మిన దాని అసలు ధర లో
ఎంత శాతం మార్పు వచ్చింది?
లాభ శాతం= లాభం/ కొన్నవెల * 100
నష్ట శాతం= నష్టం/ కొన్నవెల * 100
టోపి కరీదు = 100 అనుకున్న
మొదట ఖరీదును 8% పెంచారు కావున
లాభ శాతం = 8%
8% = (X/100) * 100
X = 8రూ
పెంచిన తర్వాత టోపీ కరీదు = 100+8 = 108
తర్వాత 8 శాతం తగ్గించారు
8% = (Y/108) * 100
Y = 8 * 108 / 100 = 8.64
8% తగ్గించిన తర్వాత టోపీ కరీదు = 108 - 8.64 = 99.36
నష్టము = 100 - 99.36 = 0.64
నష్ట శాతం = నష్టం / కొన్నవెల * 100
నష్ట శాతం = ( 0.64/100) * 100 = 0.64%
ధరలో మార్పు శాతం = 0.64%
ఒక పుస్తకం ఖరీదు 500 దాన్ని మొదట 10 శాతం పెంచి అమ్మిన తర్వాత పెంచిన విలువలను 10 శాతం తగ్గించి అమ్మినా రెండు సందర్భాలలో లో పుస్తకం ఖరీదు ఎంత తగ్గించిన తర్వాత
వ్యాపార నష్టం ను నష్ట శాతం ను కనుగొనుము ?
లాభ శాతం= లాభం/ కొన్నవెల * 100
నష్ట శాతం= నష్టం/ కొన్నవెల * 100
పెంచిన 10 శాతము లాభ శాతం అవుతుంది కావున
లాభం = x అనుకుంటే
10% = (X / 500) * 100
(10 * 500) / 100 = 50
10 శాతం పెంచిన తర్వాత పుస్తకం ఖరీదు = 500 + 50 = 550
10 శాతం తగ్గించిన తర్వాత నష్టం y అనుకొని నా
నష్ట శాతం = 10%
10% = ( Y/550) * 100
(10*550)/100 = y = 55
Y = 55 రూపాయలు
10 శాతం తగ్గిన తర్వాత పుస్తకం ఖరీదు = 550-55 = 495 రూపాయలు
వ్యాపార నష్టం = 500 - 495 = 5 రూపాయలు
నష్ట శాతం = నష్టం / కొన్నవెల * 100
నష్ట శాతం = (5/500) * 100 = 1
నష్ట శాతం = 1%
ఒక వ్యాపారి ఒక పుస్తకాన్ని100 రూపాయలకు అమ్మి 25% లాభం పొందిన ఆ వ్యాపారి
250 పుస్తకాలను కొన్నాడు ?
అమ్మిన వెల = కొన్నవెల*(100+ లాభ శాతం/100 )
100 = కొన్నవెల*(100+ 25/100 )
100 = కొన్నవెల*(125/100 )
కొన్నవెల =(100*100)/125
కొన్నవెల = (100 * 100) / 125 = 80
కొన్నవెల = (100 * 100) / 125 = 80
కొన్నవెల = 80 రూపాయలు
250 పుస్తకాలను కొన్న ఖరీదు = 250 * 80 = 20000
250 పుస్తకాలను కొన్న ఖరీదు = 20000
ఒక వ్యాపారి ఒక బీరువా ను 1200 రూపాయలకు అమ్మడం వలన 10% లాభం పొందెను అయిన వ్యాపారి మరొక బీరువా ను కొంత రాయితీ ఇవ్వడం వలన 10% నష్టం వచ్చిన రాయితీ
ఇచ్చిన సొమ్ము ఎంత?
వ్యాపారి బీరువాను కొన్నవెల = x
అమ్మిన వెల = కొన్నవెల * (100 + లాభ శాతం / 100 )
1200 = x * (100 + 10) / 100
x = (1200 * 100) / 110
X = 1090.9
వ్యాపారి బీరువాను కొన్నవెల = 1090.9
నష్ట శాతం = నష్టం/ కొన్నవెల * 100
10% = ( నష్టం / 1090.9) * 100 = 109.09
నష్టం = 109.09 రూపాయలు
లక్ష్మణ్ ఒక టీవీ ని 20% నష్టానికి కిరణ్ కి అమ్మిన కిరణ్ టీవీ ని 1100 లకు అమ్మగా 10% లాభం వచ్చింది అయినా ఆ టీవీని లక్ష్మణ్ ఎంత కు కొన్నాడు?
లక్ష్మణ్ టీవీని కొన్న ఖరీదు = 100%=100 అనుకొనిన
లక్ష్మణ్ టీవీ ని అమ్మిన ఖరీదు = 100 - 20 = 80 % = 80 అనుకొనిన
కిరణ్ అమ్మిన ఖరీదు = 10 %
లాభ శాతం = లాభం/ కొన్నవెల * 100
10 = లాభం / 80 * 100
లాభం = (10 * 80) / 100
కిరణ్ అమ్మిన ఖరీదు= 80 + 8 = 88 % = 11000
లక్ష్మణ్ కొన్న ఖరీదు = ?
(11000 / 88) * 100 = 12500
లక్ష్మణ్ కొన్న ఖరీదు = 12500
Short cut
x * (20 / 100) * (10 / 100) = 11000
11000 * (100 / 88) = 12500
లక్ష్మణ్ కొన్న ఖరీదు = 12500
ఒక వ్యక్తి ఒక వస్తువును 500 రూపాయలకు విక్రయించడం వలన 20% నష్టం పొందినట్లయితే అతడు 25% లాభం పొందాలంటే ఆ వస్తువును ఎంతకు విక్రయించాలి?
వస్తువును అసలు ఖరీదు = 100% = x
100 - 20 = 80%
శాతం= విలువ / మొత్తం విలువ * 100
80 = ( 500 / x) * 100
x = ( 500 * 80) / 100
X = 625
అసలు ఖరీదు = 625
25% లాభం పొందాలంటే ఆ వస్తువును ఖరీదు = 100 + 25 = 125 % = y
శాతం = విలువ / మొత్తం విలువ * 100
125% = ( y / 625) * 100
Y =( 125 * 625) / 100
Y = 781.25
25 % లాభం పొందాలంటే ఆ వస్తువు ఖరీదు = 781.25
Short cut
100 - 20 = 80% = 500
80% = 500
125% = ?
(500 * 125) / 100 = 781.25
25% లాభం పొందాలంటే ఆ వస్తువు ఖరీదు = 781.25
ఒక వ్యాపారి ఒక మొబైల్ ను15000 రూపాయలు అమ్ముట వలన అతనికి 5% నష్టం వస్తుంది అయిన అతనికి 10% లాభం రావాలి అంటే ఏంతకు విక్రయించాలి ?
అసలు ఖరీదు = 100% = x
100 - 5 = 95% = 15000
X = (15000/95) * 100
X = 15789.4
అసలు ఖరీదు = x = 15789.4
100% = 15789.4
శాతం= విలువ/ మొత్తం విలువ * 100
110% = y = ?
110 = ( y/ 15789.4 ) * 100
Y = (110 * 15789.4) / 100
Y = 17368.34
10% లాభం రావాలి అంటే 17368.34 కు విక్రయించాలి
Short cutt
95% = 15000
100 = ?
(15000 * 100) / 95 = 15789.4
అసలు ఖరీదు = 15789.4
95% = 15000
110% = ?
(15000 * 110) / 95 = 17368.34
అర్జున్ ఒక వస్తువును 800 రూపాయలకి అమ్మగా అతనికి 20% నష్టం వచ్చింది అతనికి 25% లాభం రావాలి అంటే అతడు ఎంతకు అమ్మాలి ?
నష్టశాతం = 20
800 = 100 - 20 = 80%
80%` = 800
100% = ?
Cross multiplication
కొన్నవెల = ( 800 / 80) * 100 = 1000
కొన్నవెల = 1000
లాభం = అమ్మినవెల - కొన్నవెల
లాభ శాతం = లాభం / కొన్నవెల * 100
లాభశాతం = [( అమ్మినవెల - కొన్నవెల) / కొన్నవెల] * 100
25 = [ ( అమ్మినవెల - 1000) / 1000 ] * 100
25 = ( అమ్మినవెల - 1000) / 10
(అమ్మినవెల - 1000) = 25*10
(అమ్మినవెల - 1000) = 25*10
అమ్మినవెల = 250 + 1000
అమ్మినవెల = 1250
Short cut 1
నష్టశాతం = 20
800 = 100 - 20 = 80%
80%` = 800
80%= 800
125% = ?
Cross multiplication
(800 / 80) * 125 = 1250
అమ్మినవెల = 1250
Short cut 2
25 % లాభం తో అమ్మినవెల = మొదట అమ్మినవెల * (100 + లాభశాతం / 100 - నష్టశాతం )
= 800 * (100 + 25 / 100 - 20 )
= 800 * (125 / 80 )
= 10 * 125 = 1250
25 % లాభం తో అమ్మినవెల = 1250