వయస్సు easy

కూతురి వయసు వయస్సు తండ్రి వయస్సులో 1 / 2 తండ్రి  వయస్సు 50 సంవత్స రాలు అయిన కూతురి వయుస్సు ఏంత ?

కూతురి వయస్సు = ½ తండ్రి వయస్సు


  ½ * 50 = 25 సంవత్స రాలు


కూతురి వయస్సు =25 .


మురలి వయస్సు, కార్తిక్ వయస్సు లో 3/2 వంతు 4 సం||  తర్వాత కార్తిక్ వయస్సు 10 సం|| అయిన మురలి ప్రస్తుత వయస్సు ఎంత?


మురలి వయస్సు, = 3/2  కార్తిక్ ప్రస్తుత వయస్సు


కార్తిక్ ప్రస్తుత వయస్సు = 10-4 = 6


మురలి ప్రస్తుత వయస్సు, =( 3 / 2 ) * 6 = 9 


మురలి ప్రస్తుత వయస్సు, = 9 సంవత్స రాలు


8 సంవత్సరాల క్రితం క్రిష్ణ  వయస్సు 20 సంవత్సరాలు అయిన 7 సం॥ తర్వాత క్రిష్ణ వయస్సు ఎంత?


క్రిష్ణ ప్రస్తుత వయస్సు 20+18=28 సం, 

7సం తర్వాత క్రిష్ఠ వయస్సు 20+8+7 = 35 సం


అక్షిత ప్రస్తుత వయస్సు నాలుగు సంవత్సరాలు అక్షిత తల్లి వయస్సు  అక్షిత ప్రస్తుత వయస్సు కి  7 రెట్లు అయిన తల్లి వయస్సు ఎంత?


తల్లి వయస్సు = 7 *  4  = 28 సంవత్సరాలు


కూతురి వయస్సు తల్లి వయస్సులో 20% ,కూతురి వయస్సు ప్రస్తుతం 6 సంవత్సరాలు అయిన తల్లి వయస్సు ఎంత ?


20% = 6  సంవత్సరాలు

100% = తల్లి వయస్సు అయితుంది

తల్లి వయస్సు = 6/20  * 100 = 30 సంవత్సరాలు

తల్లి వయస్సు = 30 సంవత్సరాలు


సుమతి ప్రస్తుత వయస్సు 35 సంవత్సరాలు తన కూతురి వయస్సు తన వయస్సు లో ⅖ అయిన కూతురి  వయస్సు ఎంత?


కూతురి వయస్సు  = ⅖ * 35 = ⅖ 35 = 14 సంవత్సరాలు


కార్తిక్ వయస్సు 20 సంవర్మరాలు 4 సంవత్సరాల క్రితం కార్తిక్ వయస్సుతండ్రి వయస్సులో 2/5 రెట్లు అయిన కార్తిక్ తండ్రి ప్రస్తుత వయస్సు ఎంత?


కార్తిక్ ప్రస్తుత వయస్సు = 20సం

4 సం॥ క్రితం కార్తిక వయస్సు:=  20 - 4 = 16 సం

4సం. క్రితం కార్తిక్ తండ్రి వయస్సు = X

⅖ X =16 

X = 16 * 5/2 = 40

 X = 40 సం||

కార్తిక్ తండ్రి ప్రస్తుత వయస్సు = 40 + 4 = 44 సం

.

సాధనలు :

1)రాము ప్రస్తుత వయస్సు 20 ఏళ్లు. 5 ఏళ్ల తర్వాత అతని వయస్సు ఎంత?


సాధన: ప్రస్తుత వయస్సు + తర్వాత అడిగిన సంవత్సరాలు

20 + 5 = 25

  • సమాధానం: 5 ఏళ్ల తర్వాత రాము వయస్సు 25 ఏళ్లు.


  • 2 ) సీత వయస్సు 15 ఏళ్లు. 4 ఏళ్ల క్రితం ఆమె వయస్సు ఎంత?



    • సాధన: ప్రస్తుత వయస్సు - క్రితం (గతంలో) అడిగిన సంవత్సరాలు

    • $15 - 4 = 11$

    • సమాధానం: 4 ఏళ్ల క్రితం సీత వయస్సు 11 ఏళ్లు.

    3) తండ్రి వయస్సు 40, కొడుకు వయస్సు 10. తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి ఎన్ని రెట్లు?

    • సాధన: తండ్రి వయస్సు / కొడుకు వయస్సు

    • $40 / 10 = 4$

    • సమాధానం: తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి 4 రెట్లు.


    4] A మరియు B ల వయస్సుల మొత్తం 30. A వయస్సు 12 అయితే B వయస్సు ఎంత?

    • సాధన: మొత్తం వయస్సు - A వయస్సు

    • సమాధానం: B వయస్సు 18 ఏళ్లు.


    5) ప్రశ్న: కిరణ్ వయస్సు 18 ఏళ్లు. అతని సోదరి వయస్సు అతనిలో సగం ఉంటే, ఆమె వయస్సు ఎంత?
    • సాధన: కిరణ్ వయస్సు / 2

    • సమాధానం: కిరణ్ సోదరి వయస్సు 9 ఏళ్లు.

    6) ప్రశ్న: 10 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి వయస్సు 25. అతని ప్రస్తుత వయస్సు ఎంత?

    • సాధన: గత వయస్సు + గడిచిన సంవత్సరాలు

    • సమాధానం: అతని ప్రస్తుత వయస్సు 35 ఏళ్లు.

    7) ప్రశ్న: ఒక బాలుడి వయస్సు 8 ఏళ్లు. అతని తండ్రి వయస్సు అతనికి 4 రెట్లు. తండ్రి వయస్సు ఎంత?

    • సాధన: బాలుడి వయస్సు 4

    • సమాధానం: తండ్రి వయస్సు 32 ఏళ్లు.

    8) ప్రశ్న: ఇద్దరు మిత్రుల వయస్సుల మధ్య తేడా 5 ఏళ్లు. పెద్దవాడి వయస్సు 20 అయితే చిన్నవాడి వయస్సు ఎంత?

    • సాధన: పెద్దవాడి వయస్సు - తేడా

    • సమాధానం: చిన్నవాడి వయస్సు 15 ఏళ్లు.

    9) ప్రశ్న: రాజు ప్రస్తుత వయస్సు 15. 10 ఏళ్ల తర్వాత అతని వయస్సు ఎంత?

    • సాధన: ప్రస్తుత వయస్సు + 10

    • సమాధానం: 10 ఏళ్ల తర్వాత రాజు వయస్సు 25 ఏళ్లు.

    10) ప్రశ్న: గీత ప్రస్తుత వయస్సు 24. ఆమె వయస్సులో వంతు ఎంత?

    • సాధన: లేదా

    • సమాధానం: గీత వయస్సులో వంతు 6 ఏళ్లు.


    www.teluguaptitude.com

    కొత్తది పాతది