AGE (MEDIUM)

 సతీష్ వయస్సు 8 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాలు అయిన 6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు ఎంత?


సతీష్ ప్రస్తుత వయస్సు 35-8 = 27 సంలు


6 సంవత్సరాల క్రితం  సతీష్ వయస్సు = 27 - 6 = 21 సంలు

  (OR)


6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు 35-8-6 = 21 సం.


రాజేష్, అతని తండ్రి వయస్పుల మొత్తం 84 సంవత్సరాలు రాజేష్ వయస్పు  తండ్రి వయస్సు లో ⅖ వ వంతు అయిన రాజేష్ తండ్రి వయస్సును కనుగొనుము ? 


రాజేష్ తండ్రి వయస్సు  =  X అనుకొనుము


రాజేష్ వయస్సు = ⅖  X 


X + ⅖  X = 84


X ( 1 + ⅖ ) = 84


7/5 X = 84


7X = 84 * 5


X = 84*5 / 7 


X = 12 * 5 = 60 సంవత్సరాలు


రాజేష్ తండ్రి వయస్సు  = X = 12 * 5 = 60 సంవత్సరాలు


రాజేష్ వయస్సు = ⅖  X = ⅖ 60 = 2 * 12 = 24 సంవత్సరాలు


రాజేష్ తండ్రి వయస్సు  = 60 సంవత్సరాలు


రాజేష్ వయస్సు = 24 సంవత్సరాలు


15సంవత్సరాల క్రితం కూతురి వయస్సు తల్లి వయస్సులో 25% తల్లి ప్రస్తుత వయస్సు 55 సంవత్సరాలు అయిన కూతురి వయస్సు  ఎంత?


15సంవత్సరాల క్రితం తల్లి వయస్సు = 55 - 15 = 40 సంవత్సరాలు 


కూతురి వయస్సు 40 సంవత్సరాలలో 25% అయిన 


40 = 100%


25% = ?


25 *40 / 100 = 10 సంవత్సరాలు 


లక్ష్మి తల్లి వయస్సు లక్ష్మీ ప్రస్తుత వయస్సు కి 3 రేట్లు మరియు  లక్ష్మి అమ్మమ్మ వయస్సు లక్ష్మి తల్లి వయస్సు కి 2 రెట్ల 4 సంవత్సరాల క్రితం లక్ష్మి వయస్సు 6  సంవత్సరాలు అయిన లక్ష్మి అమ్మమ్మ ప్రస్తుత వయస్సు ఎంత?


లక్ష్మి ప్రస్తుత వయస్సు 6+4 = 10 సంవత్సరాలు 

లక్ష్మి తల్లి  ప్రస్తుత వయస్సు. = 10*3 = 30 సంవత్సరాలు

లక్ష్మీ అమ్మమ్మ ఉయస్ప: 60 సంవర్సరాలు.


కిరణ్, సతీష్, క్రిష్ణ వయస్సుల  మొత్తం 50 సంవత్సరాలు అయిన 12 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం ఎంత?


ఇక్కడ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కావున సంవత్సరాలను వ్యక్తుల సంఖ్యతో హెచ్చించాలి

12 * 3 = 36  సంవత్సరాలు 

ప్రస్తుతం సంవత్సరాల మొత్తం = 50 సంవత్సరాలు 

12 సంవత్సరాల తర్వాత వయస్సుల  మొత్తం = 50 + 36 = 86 సంవత్సరాలు 


క్రిష్ణ, కిరణ్  ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:2 మరియు వారి వయస్సుల మొత్తం 60 అయిన  8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత?


కిరణ్  ప్రస్తుత వయస్సు = 24 

క్రిష్ణ,  ప్రస్తుత వయస్సు = 60 - 24 = 36 

8 సంవత్సరాల తర్వాత కిరణ్  వయస్సు = 24 +8 =32

8 సంవత్సరాల తర్వాత క్రిష్ణ,  వయస్సు =  36 +  8 = 44

వారి వయస్సుల నిష్పత్తి = 44 : 32 = 11: 8

వయస్సుల నిష్పత్తి =  11: 8


10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వయస్సు అతని కుమారుడి వయస్సు కంటే 3 రెట్లు. 10 సంవత్సరాల తర్వాత అతని వయస్సు కుమారుడి వయస్సు కంటే 2 రెట్లు ఉంటుంది. వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత?



A.7:3



B.5:2



C.3:1



D.2:1


.

రాహుల్ వయస్సు అతని సోదరి వయస్సు కంటే రెట్టింపు. 5 సంవత్సరాల క్రితం అతని వయస్సు సోదరి వయస్సు కంటే 3 రెట్లు. రాహుల్ ప్రస్తుత వయస్సు ఎంత?



A.30 సంవత్సరాలు



B.10 సంవత్సరాలు



C.15 సంవత్సరాలు



D.20 సంవత్సరాలు



ఒక వ్యక్తి తన కుమారుడి కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. 2 సంవత్సరాలలో అతని వయస్సు కుమారుడి వయస్సు కంటే రెట్టింపు అవుతుంది. కుమారుడి ప్రస్తుత వయస్సు ఎంత?



A.22 సంవత్సరాలు



B.18 సంవత్సరాలు



C.24 సంవత్సరాలు



D.20 సంవత్సరాలు



ముగ్గురు వ్యక్తుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 4:7:9. 8 సంవత్సరాల క్రితం వారి వయస్సుల మొత్తం 56 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయస్సులలో అతి పెద్ద వయస్సు ఎంత?



A.16 సంవత్సరాలు



B.40 సంవత్సరాలు



C.36 సంవత్సరాలు



D.28 సంవత్సరాలు


A వయస్సు B వయస్సులో సగం. 20 సంవత్సరాల క్రితం A వయస్సు B వయస్సులో 1/4 వ వంతు. 20 సంవత్సరాల తర్వాత B వయస్సు ఎంత?


A.100 సంవత్సరాలు



B. 60 సంవత్సరాలు



C. 80 సంవత్సరాలు



D. 40 సంవత్సరాలు



ఒక వ్యక్తి వయస్సు అతని ఇద్దరు పిల్లల వయస్సుల మొత్తానికి మూడు రెట్లు. 20 సంవత్సరాల తర్వాత అతని వయస్సు వారి వయస్సుల మొత్తానికి సమానం అవుతుంది. తండ్రి ప్రస్తుత వయస్సు ఎంత?



A.60 సంవత్సరాలు



B.15 సంవత్సరాలు



C.30 సంవత్సరాలు



D.45 సంవత్సరాలు


11).8 సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి వయస్సు అతని కుమారుడి వయస్సు కంటే 4 రెట్లు. ప్రస్తుతం తండ్రి వయస్సు కుమారుడి వయస్సు కంటే 3 రెట్లు. వారి ప్రస్తుత వయస్సుల మొత్తం ఎంత?



A.48 సంవత్సరాలు



B.60 సంవత్సరాలు



C.72 సంవత్సరాలు



D.64 సంవత్సరాలు


12).ఒక వ్యక్తి తన భార్య కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు. అతని వయస్సు తన కుమారుడి వయస్సు కంటే 4 రెట్లు. 3 సంవత్సరాల తర్వాత కుమారుడి వయస్సు 11 సంవత్సరాలు అయితే, తల్లి ప్రస్తుత వయస్సు ఎంత?



A.32 సంవత్సరాలు



B.36 సంవత్సరాలు



C.24 సంవత్సరాలు



D.28 సంవత్సరాలు


13).ప్రస్తుతం A మరియు B ల వయస్సుల మధ్య వ్యత్యాసం 16 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం, పెద్దవాడి వయస్సు చిన్నవాడి వయస్సు కంటే

3 రెట్లు. చిన్నవాడి ప్రస్తుత వయస్సు ఎంత?



A.8 సంవత్సరాలు



B.14 సంవత్సరాలు



C.22 సంవత్సరాలు



D.12 సంవత్సరాలు



40 ఏళ్లు: 5 ఏళ్ల క్రితం తండ్రి, కొడుకుల వయస్సుల మొత్తం 40. ప్రస్తుతం వారి మొత్తం ఎంత? (సమాధానం: 50).


12 ఏళ్లు: 2 ఏళ్ల క్రితం ఒక బాలుడి వయస్సు తన సోదరి వయస్సుకు 3 రెట్లు. ప్రస్తుతం సోదరి వయస్సు 6 అయితే బాలుడి వయస్సు ఎంత? (సమాధానం: 14).


20 ఏళ్లు: ఒక తల్లి వయస్సు కూతురి వయస్సులో 3 రెట్లు. 10 ఏళ్ల తర్వాత తల్లి వయస్సు కూతురికి రెట్టింపు అవుతుంది. కూతురి ప్రస్తుత వయస్సు?


48 ఏళ్లు: A వయస్సు B కంటే 12 ఏళ్లు తక్కువ. వారి వయస్సుల నిష్పత్తి 3:5 అయితే B వయస్సు ఎంత? (సమాధానం: 30).


21 ఏళ్లు: ముగ్గురు సోదరుల వయస్సుల సగటు 15. వారి నిష్పత్తి 2:3:5 అయితే పెద్దవాడి వయస్సు? (సమాధానం: 22.5).


35 ఏళ్లు: రాజు వయస్సు 25. అతని తండ్రి వయస్సు రాజు వయస్సు కంటే 20 ఏళ్లు ఎక్కువ. 10 ఏళ్ల క్రితం తండ్రి వయస్సు ఎంత?


5 ఏళ్లు:


 5 ఏళ్ల క్రితం రాము వయస్సు 10. ఎన్ని ఏళ్ల తర్వాత అతని వయస్సు 30 అవుతుంది? (సమాధానం: 15 ఏళ్ల తర్వాత).


18 ఏళ్లు: 

ఒక వ్యక్తి ప్రస్తుత వయస్సు తన కొడుకు వయస్సుకు 4 రెట్లు. 5 ఏళ్ల క్రితం వ్యక్తి వయస్సు 35 అయితే కొడుకు ప్రస్తుత వయస్సు? (సమాధానం: 10).


36 ఏళ్లు:

 A, B ల నిష్పత్తి 4:5. వారి వయస్సుల మొత్తం 81.

20 ఏళ్లు: 


6 ఏళ్ల క్రితం ఒకరి వయస్సు 14. 10 ఏళ్ల తర్వాత అతని వయస్సు ఎంత? (సమాధానం: 30).


50 ఏళ్లు: తండ్రి వయస్సు కొడుకు కంటే 30 ఏళ్లు ఎక్కువ. 5 ఏళ్ల తర్వాత వారి మొత్తం 70 అయితే తండ్రి ప్రస్తుత వయస్సు? (సమాధానం: 45).


9 ఏళ్లు: 


ఒక పాప వయస్సు తన తమ్ముడి కంటే 3 ఏళ్లు ఎక్కువ. 5 ఏళ్ల తర్వాత వారి వయస్సుల మొత్తం 21. తమ్ముడి ప్రస్తుత వయస్సు? (సమాధానం: 4).


24 ఏళ్లు:

 1/3 వంతు వయస్సు 8 ఏళ్లు అయితే పూర్తి వయస్సు ఎంత?


16 ఏళ్లు:

 సగటు వయస్సు 20 గల ఐదుగురిలో ఒకరు వెళ్లిపోతే సగటు 21 అయింది. వెళ్ళిన వ్యక్తి వయస్సు? (సమాధానం: 16).


40 ఏళ్లు: A వయస్సులో సగం B వయస్సులో 1/3 వంతుకు సమానం. B వయస్సు 60 అయితే A ఎంత?


12 ఏళ్లు: ఒక అబ్బాయి ప్రస్తుత వయస్సుకి 3 కలిపితే వచ్చే సంఖ్యను 3 తో గుణిస్తే 45 వస్తుంది. అతని వయస్సు ఎంత?


www.teluguaptitude.com

కొత్తది పాతది