పాచిక{easy}

 విభాగం 1: ఒకే పాచికపై సమస్యలు 


ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం ఫలితాలు = 6)


ముఖంపై 5 రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 1/6)


సరి సంఖ్య (2, 4, 6) రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 1/2)


బేసి సంఖ్య (1, 3, 5) రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 1/2)


ప్రధాన సంఖ్య (2, 3, 5) రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 1/2)


4 కంటే పెద్ద సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 2/6 = 1/3)


3 కంటే తక్కువ సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 2/6 = 1/3)



6 కంటే తక్కువ లేదా సమానమైన సంఖ్య రావడానికి సంభావ్యత? (జవాబు: 1)


7 రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 0)


సంయుక్త సంఖ్య (4, 6) రావడానికి సంభావ్యత ఎంత? (జవాబు: 1/3)


2 యొక్క గుణిజం పడే అవకాశం ఎంత? (జవాబు: 1/2)


3 యొక్క గుణిజం పడే అవకాశం ఎంత? (జవాబు: 1/3)


5 యొక్క గుణిజం పడే అవకాశం ఎంత? (జవాబు: 1/6)


1 నుండి 6 లోపు సంఖ్య పడే అవకాశం ఎంత? (జవాబు: 1)


కనిష్ట ప్రధాన సంఖ్య (2) పడే అవకాశం ఎంత? (జవాబు: 1/6)


గరిష్ట సరి సంఖ్య (6) పడే అవకాశం ఎంత? (జవాబు: 1/6)


2 మరియు 5 మధ్య సంఖ్యలు పడే అవకాశం? (జవాబు: 2/6 = 1/3)


ఒక ప్రామాణిక పాచికలో 1 కి ఎదురుగా ఏముంటుంది? (జవాబు: 6)


ఒక ప్రామాణిక పాచికలో 4 కి ఎదురుగా ఏముంటుంది? (జవాబు: 3)


ఒక ప్రామాణిక పాచికలో 5 కి ఎదురుగా ఏముంటుంది? (జవాబు: 2)


ప్రామాణిక పాచికలో ఎదురెదురు ముఖాల మొత్తం ఎంత? (జవాబు: 7)


www.teluguaptitude.com

కొత్తది పాతది